అమ్మ రెండు అక్షరాల పదం కాదు…
ప్రేమ, త్యాగం, సహనం, మమకారం కలిసిన ఒక విశాల ప్రపంచం.
మన కోసం నిద్రను కూడా మరిచిపోయే వ్యక్తి అమ్మ…
మన కన్నీళ్లను చూడలేని హృదయం అమ్మది…
మన విజయాల్లో తన ఆనందాన్ని వెతికే ప్రాణం కూడా అమ్మే.
ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా...
మీ పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు వెలుగుతూ ఉండాలని…
మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా వెంట ఉండాలని…మనస్పూర్తిగా కోరుకుంటూ...
Today Telugu టీమ్ తరఫున ప్రపంచంలోని ప్రతి తల్లికి హృదయపూర్వక నమస్కారాలు,
మాతృదినోత్సవ శుభాకాంక్షలు!














