IPL 2026 : బ్యాటర్ల ఆధిపత్యం ఒకవైపు, బౌలర్ల పంజా మరోవైపు ఐపీఎల్ పాయింట్ల పట్టికతో పాటు వ్యక్తిగత రికార్డులను కూడా షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షాక్ ఇవ్వగా, బౌలింగ్‌లో సరికొత్త కుర్రాడు అన్షుల్ కంబోజ్ సంచలనం సృష్టిస్తున్నాడు.