IPL 2026 Sixes : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సీజన్ 46వ మ్యాచ్ ముగిసే సమయానికి, హైదరాబాద్ టీమ్ అత్యధికంగా 118 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. లక్నో పరిస్థితి దారుణంగా ఉంది.