-ఓపెన్ జిమ్ వద్ద దుర్వాసనతో వ్యాయామం చేయలేకపోతున్న ప్రజలు-చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్నవతెలంగాణ – రాయికల్ పట్టణ శివారులోని ఓపెన్ జిమ్ ప్రాంతంలో ఉన్న ఓ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నుంచి వెలువడుతున్న వ్యర్థ ద్రవపదార్థాలు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌లో కలుస్తుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం వ్యాయామం చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం బల్క్ మిల్క్ […]

The post కెనాల్‌లోకి బల్క్ మిల్క్ వ్యర్థాల విడుదల appeared first on Navatelangana.