Jabardasth: ఒకప్పుడు బ్యూటీ పార్లర్లో పని చేసింది.. ఇప్పుడు జబర్దస్త్లో అదరగొడుతోంది.. బిగ్బాస్ 10లోకి కూడా..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె బ్యూటీ పార్లర్ లో పని చేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. ఇదే క్రమంలో జబర్దస్త్ లోకి అడుగు పెట్టి తన జీవితాన్ని మార్చుకుంది. ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల జాబితాలో ఈ జబర్దస్త్ కమెడియన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













