సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తన మూడు సంవత్సరాల ప్రయాణంలో 32 కేజీల బరువు తగ్గింది. జిమ్‌కు వెళ్లకుండా, రోజుకు రెండుసార్లు నడవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, గ్లూటెన్ (మైదా) పూర్తిగా మానేయడం వంటి తన ఆరోగ్య రహస్యాలను ఆమె పంచుకున్నారు. బాడీని అర్థం చేసుకోవడమే ముఖ్యమని ఖుష్బూ వివరించారు. ప్రస్తుతం ఖుష్బూ రివీల్ చేసిన డైట్ ప్లాన్, ఫిట్నెస్ సీక్రెట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరలవుతున్నాయి.