Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!

SIlver Price: ఒకప్పుడు పరుగులు పెట్టిన వెండి ధర.. ప్రస్తుతం దిగి వస్తోంది. మూడు రోజుల్లోనే వెండి ధర పెరిగినప్పటికీ ఆల్టైమ్ హై కంటే తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షల వరకు వెళ్లింది. కానీ ఇప్పుడు లక్షకుపైగా తగ్గిపోయింది..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














