నవతెలంగాణ-మద్నూర్తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు అర్హులైన లబ్ధిదారుల ప్రయోజనం కోసం పీఎం కుసుం కంపోనేట్ ఏ పథకాన్ని అమలుపరుస్తుందని, బొగ్గు డీజిల్ వాడకాన్ని తగ్గించి సౌరశక్తి వైపు వెళ్లడం మనం కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని మద్నూర్ ట్రాన్స్కో ఎ ఈ గోపికృష్ణ వ్యవసాయ రైతులకు మండల ప్రజలకు తెలియజేశారు, రైతు వేదిక లో గురువారం అన్నదాత విద్యుత్ ప్రదాత సౌర శక్తి పథకం గురించి అవగాహన కల్పించారు సౌరశక్తి ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా […]
The post అన్నదాత విద్యుత్ ప్రదాత సౌరశక్తిపై అవగాహన appeared first on Navatelangana.










