సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏడవ వర్ధంతి ఘన నివాళినవతెలంగాణ – బల్మూరు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ రైతు సంఘం జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్ తూపానికి పూలదండ ఎస్సి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మాట్లాడుతూ.. కామ్రేడ్ బొక్కా రాజు గోసిటి గొంగడేసి పాట పాడి ప్రజలకు అకట్టుకునేవారు. నీతి నిజాయితీగా నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించారని స్థానికంగా బల్మూరు మండల […]
The post బోట్క రాజు ఆశయ సాధనకై ఉద్యమించాలి appeared first on Navatelangana.











