వరి వంగడాల పేర్లు సూచిస్తూ వ్యవసాయ శాఖ ప్రచారంకొన్ని రకాలనే సూచించడంతో రైతులు అయోమయంనవతెలంగాణ – మల్హర్ రావువానకాలంలో సాగు చేసే సన్న రకాల వరిలో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి. బోనస్ పొందండి అంటూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. సన్న రకాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ […]

The post ఆ ఎనిమిది రకాలకే బోనస్ appeared first on Navatelangana.