LSG vs RR : లక్నో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్ ఆయుష్ బడోని మొదటి ఓవర్లోనే రనౌట్ కావడంతో లక్నో షాక్‌కు గురైంది. ఆ వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఇద్దరూ సున్నా చుట్టేసి పెవిలియన్ చేరారు.