– పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందించడం– గొప్ప విషయం : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబునవతెలంగాణ – ముషీరాబాద్‌మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సంస్థ వ్యాపారంలోనే కాదు ప్రజాసేవ చేయడంలోనూ ముందుందని, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందించడం గొప్ప విషయం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన రూ.200 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపులో భాగంగా తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు […]

The post సేవలోనూ మలబార్‌ సంస్థ ముందడుగు appeared first on Navatelangana.