లారీని ఢీకొన్న కరీంనగర్ డిపో బస్సుముగ్గురికి తీవ్ర గాయాలు సమ్మెను అణచివేసేందుకుప్రయివేట్ డ్రైవర్లతో రోడ్లపైకి బస్సులునవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సెగలు రేపుతుంటే, అధికారులు చేస్తున్న ‘ప్రయివేటు’ ప్రయోగాలు ప్రయాణికుల ప్రాణం మీదకొస్తున్నాయి. అనుభవం లేని వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించి, బస్సులు నడపాలన్న పంతం నిండు ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గూనూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై అనుభవం లేని ప్రయివేటు డ్రైవర్ అతివేగం కారణంగా అదుపుతప్పిన ఆర్టీసీ […]
The post అదుపుతప్పిన ‘ఆర్టీసీ ప్రయివేట్ డ్రైవింగ్’ appeared first on Navatelangana.