ఏఅండ్‌టీ పవర్‌ సిస్టమ్స్‌తో జట్టునవ తెలంగాణ – హైదరాబాద్‌టాటా పవర్‌ తన వినూత్నమైన ‘ఇజడ్‌ హోమ్‌’ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌ను హైదరాబాద్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక పట్టణ జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ఈ స్మార్ట్‌ హోమ్‌ సాంకేతికత, యాప్‌ ఆధారిత నియంత్రణ ద్వారా ఇంటిలోని లైటింగ్‌, ఏసీ, ఫ్రిజ్‌ వంటి ఉపకరణాలను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్‌ వైరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే స్మార్ట్‌ సాకెట్లు, టచ్‌ […]

The post హైదరాబాద్‌ మార్కెట్లోకి టాటా పవర్‌ ఇజడ్‌ హౌమ్‌ సొల్యూషన్స్‌ appeared first on Navatelangana.