సెన్సెక్స్ 757 పాయింట్ల క్షీణతముంబయి : వరుసగా మూడు రోజులు లాభాల్లో సాగిన భారత మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు చోటు చేసుకున్నాయి. దీంతో బుధవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 757 పాయింట్లు లేదా 0.95 శాతం పతనంతో 78,516కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 198 పాయింట్లు లేదా 0.81 శాతం నష్టంతో 24,378.10 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం వరుసగా 0.19 శాతం, 1.13 శాతం చొప్పున […]
The post మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు appeared first on Navatelangana.