నవ తెలంగాణ – హైదరాబాద్‌హైటెక్ సిటీలో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ తన నూతన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏజెంటిక్ ఎఐ ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఉత్పాదక అభివృద్ధిలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడి ప్రతిభావంతులైన యువత కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీనె తెలిపారు. […]
The post హైదరాబాద్‌లో ‘రెడ్‌వుడ్’ గ్లోబల్ సెంటర్ ప్రారంభం appeared first on Navatelangana.