నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో గల రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్‌ 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగనున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేండ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికీ, […]

The post రైతు సంఘం కార్యాలయంలో జెండావిష్కరణ appeared first on Navatelangana.