మొసలికి పోస్టుమార్టం.. దాని కడుపులో ఉన్నవి చూసి అందరూ నివ్వెరపోయిన వైనం

కొమాటి నదిలో పట్టుబడ్డ మొసలి కడుపులో మానవ అవశేషాలతో పాటు పలువురు వాడినట్లు అనుమానిస్తున్న క్రాక్స్, చెప్పులు బయటపడటం సంచలనం రేపింది. అదృశ్యమైన వ్యాపారవేత్త మరణానికి ఇదే కారణమై ఉంటుందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు కథనంలో..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












