MS Dhoni IPL Retirement: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని పేరు ఒక సంచలనం. మైదానంలో ఆయన అడుగుపెడితే వచ్చే ఆ కేకలు, ఆ ఉత్సాహం మాటల్లో వర్ణించలేం. ఈక్రమంలో, 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకనున్నాడా? ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? అనే ఆసక్తికర విషయాలను ఇప్పడు తెలుసుకుందాం..