నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఓమన్ తీరానికి సమీపంలో క్షిపణి దాడికి గురైన ‘ఎమ్‌టీ ఒలింపిక్ లైఫ్’ ముడి చమురు ట్యాంకర్‌పై భారత నావికాదళం సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది. లక్షలాది లీటర్ల చమురుతో ఉన్న ట్యాంక్‌లో చిక్కుకున్న లైవ్ వార్‌హెడ్‌ను నిపుణుల బృందం సురక్షితంగా నిర్వీర్యం చేసి భారీ సముద్ర విపత్తును తప్పించింది. ఈ ఘటన నేవీ ప్రతిభను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











