పెళ్లికి ముందు నెల రోజుల పాటు ఏడుస్తారు! ఈ విచిత్ర సాంప్రదాయం గురించి తెలుసా?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

తుజియా తెగలో పెళ్లికి ముందు వధువు ఏడవడం ప్రత్యేక సంప్రదాయం. వివాహానికి నెల రోజుల ముందు నుంచి ప్రతిరోజూ ఏడుస్తూ పాటలు పాడే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది దుఃఖం కోసం మాత్రమే కాదు.. తల్లిదండ్రులు, బంధువులపై ప్రేమ, కొత్త జీవితంలోకి అడుగుపెట్టే భావోద్వేగాలను వ్యక్తం చేయడానికీ ప్రతీకగా భావిస్తారు.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













