Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ వైఫల్యంపై సెలెక్టర్ ఆఖిబ్ జావేద్ స్పందించాడు. బాబర్ అజామ్, సర్ఫరాజ్ అహ్మద్ కీలక నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించాడు. తొలి రెండు టెస్టుల తర్వాత ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసిన నిర్ణయాన్ని కూడా వివరించాడు.