PBKS vs MI : ధర్మశాల స్టేడియంలో అసలైన పోరు.. ప్లే ఆఫ్స్ కోసం శ్రేయాస్ సేన ఆరాటం.. పరువు కోసం రోహిత్ పోరాటం
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

PBKS vs MI : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారుతున్న వేళ, గురువారం ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













