Wireless కాలంలో కూడా Gen Z ఎందుకు వైర్ ఇయర్ఫోన్స్నే కోరుకుంటోంది? అసలు కారణాలు ఇవే
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Gen Z wired earphones trend: టెక్నాలజీ మారిన తర్వాత వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ వైపు అందరూ వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్లీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇది కేవలం నోస్టాల్జియా కాదు, సౌకర్యం, ఆరోగ్య కారణాల వల్ల కూడా. కొందరు వైర్లెస్ వాడకంతో తలనొప్పి, చెవి అలసట వస్తుందని భావించి తిరిగి వైర్డ్ వైపు వస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














