సుధీర్‌తో నాది 10 ఏళ్ళ జర్నీ.. మా బంధం రాత్రికి రాత్రే పుట్టింది కాదు.. అసలు విషయం చెప్పిన రష్మీ

యాంకర్ రష్మీ గౌతమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయిన రష్మీ.. ఛాన్స్ వస్తే.. హీరోయిన్ గా హిట్టు కోసం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై రష్మీ, సుధీర్ జంటకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ జనాలను తెగ ఆకట్టుకుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












