Cricket Rules Side No Ball: ఈ ఓటమిపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. 17వ ఓవర్ తమను తీవ్రంగా దెబ్బతీసిందని, అయితే యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ తప్పుల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో బలంగా పునరాగమనం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జూలై 7న నాటింగ్‌హామ్‌లో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లోనైనా భారత్ పుంజుకుంటుందో లేదో చూడాలి.