T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు9 చూపులు

T20 Cricket Records: టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కోసం కీరన్ పోలార్డ్, జోస్ బట్లర్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సీపీఎల్‌లో 26 బంతుల్లో 65 పరుగులతో పోలార్డ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 749 మ్యాచ్‌ల్లో 14,921 పరుగులతో 15 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. బట్లర్ 14,890 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













