తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లాగవు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, కత్తి వారి కండ్రిగలో శివాజీ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. తప్పిపోయిన ఆవును వెతుకుతూ మామిడి తోటలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











