Tirumala: టీటీడీ ఎస్వీబీసీ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ.. 22న ప్రమాణ స్వీకారం
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

ఎస్వీబీసీ నూతన సారథిగా శ్రీధర్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర చేతుల మీదుగా అధికారిక నియామక పత్రం అందుకున్న ఆయన, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నెల 22న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











