TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..

తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు BRSగా మారి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంది.
సంబంధిత వార్తలు
తాజా వార్తలు
మ్యాజిక్ చేస్తున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్
30 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఆ ఒక్క పాటతో రూ. 10లక్షలకు పైగా సంపాదించా.. ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయి
37 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Gold Jewellery: రాళ్లు పొదిగిన బంగారు నగలు కొంటున్నారా? ఈ సీక్రెట్ తెలియకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్టే!
40 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







