విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్! ప్రతి నెలా ఫ్రీగా రూ.9 వేలు

కేంద్రం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో కీలక మార్పులు చేసింది. స్టైపెండ్ రూ.5,000 నుండి రూ.9,000కు పెరిగింది, అదనంగా రూ.6,000 ఆర్థిక సహాయం. అర్హత వయస్సు 18-25కు విస్తరించారు, చివరి సంవత్సరం UG/PG విద్యార్థులు అర్హులు. ఇది యువతకు ఉద్యోగాలకు ముందే ప్రాక్టికల్ అనుభవం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
బంగారం కొనే వారికి సూపర్ గుడ్న్యూస్.. జస్ట్ 4 గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు, తులం ఎంతంటే?
48 నిమిషాల క్రితం
తాజా వార్తలు
వ్యూహప్రతివ్యూహాల మధ్య బెంగాల్ ఎన్నికల రణం.. తొలి దశలో 3.6 కోట్ల మంది ఓటర్ల తీర్పు!
53 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Window AC vs Split AC: విండో ఏసీ Vs స్ప్లిట్ ఏసీ.. ఏది గదిని త్వరగా చల్లబరుస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి