Window AC vs Split AC: స్ప్లిట్ ఏసీ వర్సెస్ విండో ఏసీ.. ఈ వేసవిలో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? విండో ఏసీ, స్ప్లిట్ ఏసీలలో దేనిని ఎంచుకోవాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న తేడాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని ఏసీని కొనుగోలు చేయడం ఉత్తమమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు..