CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఎవరు అర్హులంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల టైం టేబుల్ విడుదల చేసింది. రెండవ విడత పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. మొదట గణితం (స్టాండర్డ్), గణితం (బేసిక్) పేపర్లు జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి. అయితే కొన్ని పేపర్లు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
మందలించాడని మంట.. రెండేళ్ల తర్వాత పగ.. పక్కా స్కెచ్‌తో ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి
29 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Petrol Diesel Price: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్, డీజిల్ ధరలపై మరో కీలక ప్రకటన..
36 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Crime News : 19 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది.. అంతలోనే చేయకూడని పని చేసింది.. కట్‌చేస్తే..
39 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి