Video: ఇద్దరిపై 20 మంది ఎటాక్.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు! గొడవేంటంటే..?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు4 చూపులు

హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ జెప్టో ఉద్యోగుల మధ్య జీతం వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. జీతం తక్కువగా వచ్చిందని ఉద్యోగి ప్రశ్నించగా వాగ్వాదం పెరిగి దాడులు జరిగాయి. అల్తాఫ్ అనే ఉద్యోగిపై ఇద్దరు దాడి చేయగా, ఆ తర్వాత అల్తాఫ్ స్నేహితులతో తిరిగి దాడి చేశాడు.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తాజా వార్తలు
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్లోకి యంగ్ రైటర్.. హౌస్లోకి ఆమె ఎంట్రీ పక్కనా.?

తాజా వార్తలు
Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









