కెనడాలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు YSRCP Canada Committeeని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

కొత్త కమిటీలో మొత్తం 40 మందికి చోటు కల్పించారు. వెనుగోపాల్ రెడ్డి చుక్కలూరి కన్వీనర్‌గా, డా. జగన్ మోహన్ రెడ్డి గరిసా అడ్వైజర్‌గా నియమితులయ్యారు. నరసింహ రెడ్డి గుత్తిరెడ్డి, సుబ్బారావు నాయక్ బనావతు కో-కన్వీనర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కోర్ కమిటీ సభ్యులుగా పలువురిని నియమించగా.. ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీ, ఉమెన్ వింగ్, యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్లకు కూడా బాధ్యతలు అప్పగించారు. శాలిని బెక్కం ఉమెన్ వింగ్ కన్వీనర్‌గా, నూర్ అహ్మద్ షేక్ యూత్ వింగ్ కన్వీనర్‌గా, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి స్టూడెంట్ వింగ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కెనడాలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు.. వైఎస్సార్‌సీపీ భావజాలాన్ని ప్రవాసాంధ్రుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ కమిటీ పనిచేయనుంది.

YSRCP Canada Committee – 40 మంది

  1. కన్వీనర్: Venugopal Reddy Chukkaluri

  2. అడ్వైజర్: Dr. Jagan Mohan Reddy Garisa

  3. కో-కన్వీనర్: Narasimha Reddy Guthireddy

  4. కో-కన్వీనర్: Subbarao Naik Banavatu

  5. కోర్ కమిటీ సభ్యుడు: Chandrahasa Reddy Challa

  6. కోర్ కమిటీ సభ్యుడు: Aurif Syed

  7. కోర్ కమిటీ సభ్యుడు: Vishnu Vardhan Reddy Vangala

  8. కోర్ కమిటీ సభ్యుడు: Gunasekhar Konapalli

  9. కోర్ కమిటీ సభ్యుడు: Krishna Chidirala

  10. కోర్ కమిటీ సభ్యుడు: Krishna Reddy Allampati

  11. కోర్ కమిటీ సభ్యుడు: Yashwanth Reddy Nimmakayala

  12. కోర్ కమిటీ సభ్యుడు: Sailesh Reddy Palem

  13. కోర్ కమిటీ సభ్యుడు: Krishna Reddy Gopireddy

  14. కోర్ కమిటీ సభ్యుడు: Purushotam Reddy Kayam

  15. కోర్ కమిటీ సభ్యుడు: Pratap Reddy Bollavaram

  16. కోర్ కమిటీ సభ్యుడు: Dr. Niranjan Reddy Chukkaluru

  17. కోర్ కమిటీ సభ్యుడు: Aslam Baig

  18. కోర్ కమిటీ సభ్యుడు: Sreekanth Maddireddy

  19. కోర్ కమిటీ సభ్యుడు: Rama Subba Reddy Jilella

  20. కోర్ కమిటీ సభ్యుడు: Ramesh Tump ara

  21. కోర్ కమిటీ సభ్యుడు: Kalyan Gurramkonda

  22. కోర్ కమిటీ సభ్యుడు: Venugopal Chilukala

  23. కోర్ కమిటీ సభ్యుడు: Naren Thati

  24. కోర్ కమిటీ సభ్యుడు: Kiran Babu Reddy Bachu

  25. కోర్ కమిటీ సభ్యుడు: Srinivasa Reddy Koraprolu

  26. కోర్ కమిటీ సభ్యుడు: Subbareddy Duggimpudi

  27. కోర్ కమిటీ సభ్యుడు: Karimulla Mohammad

  28. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Krishna Reddy Pasala

  29. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Rajagola Reddy Guntaka

  30. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Damodhar Reddy

  31. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Allampati Krishna Reddy

  32. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Vishwanth Reddy

  33. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Chenna Kesava Reddy Kummetha

  34. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Ranga Reddy Narala

  35. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Vijaya Bhaskar Reddy

  36. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Manohar Reddy Mallidi

  37. అడ్వైజరీ కమిటీ సభ్యుడు: Rami Reddy Tavanam

  38. వుమెన్ వింగ్ కన్వీనర్: Shalini Bekkam

  39. యూత్ వింగ్ కన్వీనర్: Noor Ahmed Shaik

  40. స్టూడెంట్ వింగ్ కన్వీనర్: Srinivasulu Reddy Marikkagari