2793 వార్తలు


With Gill doubtful for Cardiff, Shreyas could face a defining examination of whether India's ODI transition truly works around Rohit and Kohli's influence.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 చివరి దశకు చేరుకున్న వేళ కేరళలో ఫుట్‌బాల్ సందడి తారాస్థాయికి చేరుకుంది. తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌లో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను భారీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఒకేచోట చేరి మ్యాచ్‌లను వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.





ICC has revamped men's ODI and T20I World Cup formats, introducing Super 7, Super 10 and eliminators while reshaping the 2028 qualification pathway.



అర్జెంటీనా-ఈజిప్ట్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌కు సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, రిఫరీ వ్యవహారం, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు, నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






IND vs ENG LIVE Score: India and England begin their three-match ODI series at Edgbaston, moving from T20 fireworks to 50-over grill as both sides test combinations, define roles and begin shaping plans for the long road towards the 2027 World Cup.


