2796 వార్తలు


The Big Bash League opener will be held in Chennai in December. With Australia hosting the 2032 Olympics and India’s ambition to host the 2036 Olympics, a Roadmap for Sports Collaboration was announced at the iconic MCG




ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ హాఫ్‌టైమ్ షో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆకర్షణగా మారనుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనలో జస్టిన్ బీబర్, మడోన్నా, షకీరా, BTS వంటి అంతర్జాతీయ సంగీత తారలు పాల్గొననున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు ఇలాంటి భారీ స్థాయి సంగీత ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత మ్యాచ్‌ల్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అతడు బ్రిస్టల్ వేదికగా మరోసారి మెరుస్తాడా అనే ఆసక్తి నెలకొంది.

India under Gautam Gambhir have stumbled through bilateral series, breaking unwanted records, yet remain almost unbeatable whenever major trophies are at stake.





ENG vs IND 4th T20I LIVE Score: India will be looking to bounce back to winning ways when they face England in the fourth T20I in Bristol. Follow live score and latest updates of ENG vs IND.




