2815 వార్తలు





















భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన టైమ్ మ్యాగజైన్ 2026లో విడుదల చేసిన 100 అత్యంత ప్రభావశీల క్రీడా వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
