2837 వార్తలు







వచ్చే సీజన్‌లో హార్థిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు హార్థిక్ ఇటీవల పెట్టిన పోస్టులు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే తాజాగా మరో విషయం కూడా బయటపడింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చెప్పిన వ్యక్తికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పదవి దక్కుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.






Rajasthan Royals excelled in IPL 2026, finishing third. Vaibhav Sooryavanshi, the 15-year-old sensation, scored 776 runs at an exceptional strike rate.

Kumar Sangakkara believes Vaibhav Sooryavanshi has already shown enough against world-class opposition to prove he can handle whatever challenge comes next.






