30 కేసులు… 25 ఏళ్లు… 22 సార్లు జైలుకు…దొంగతనాల్లో ఆరితేరిన యువకుడిపై రౌడీషీట్..పొద్దంతా జల్సాలు..రాత్రి దొంగతనాలు..సెల్ఫోన్ వాడకుండా దొంగతనాలు..నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లఅతను బక్క పల్చని యువకుడు… చూస్తే అయ్యో పాపం అంటారు..కానీ అతను చేసేవి మాత్రం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. 25 ఏళ్ల యువకుడు ఇప్పటికి 22 సార్లు జైలుకు వెళ్లాడు. అతనిపై 30 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు రవి (25) అనే వ్యక్తి తాలం వేసినా ఇండ్లు […]
The post 22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ appeared first on Navatelangana.














