నవతెలంగాణ-మరికల్మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 25 దుకాణాలను కార్యదర్శి మల్లేష్ గురువారం ఖాళీ చేయించారు. ఈ విషయమై ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గత మార్చి నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో 25 దుకాణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారికి అప్పగించామని పేర్కొన్నారు. అయితే వారు మార్చి నుంచి జూలై వరకు ఆ దుకాణాలకు అద్దె చెల్లించలేదని తెలిపారు. ఈ నెలలో 15 రోజుల ముందు ఖచ్చితంగా దుకాణాల కిరాయి చెల్లించాలని నోటీసులు కూడా జారీ […]

The post 25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి appeared first on Navatelangana.