2001-2002వ బ్యాచ్ పూర్వ విద్యార్థులునవతెలంగాణ-నెల్లికుదురుమండల కేంద్రానికి సమీపంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక అమూల్య గార్డెన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి గురువులను సత్కరించడంతోపాటు వారి అమూల్య సందేశాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కూరపాటి క్రాంతి అధ్యక్షతన […]
The post 25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం appeared first on Navatelangana.









