హీరో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా సంచలనం సష్టించాయి. రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్‌లో కనిపించి మెస్మరైజ్ చేశారు.ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్ ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ […]
The post కేవలం 6 రోజులు.. appeared first on Navatelangana.
