ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజరు దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజరు దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇచ్చారు.రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. విజరు దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ […]
The post గ్లోబల్ హంగులతో కొత్త సినిమా appeared first on Navatelangana.
