అర్జున్ అంబటి హీరోగా గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’.ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ […]
The post సరికొత్తగా ‘పరమపద సోపానం’ appeared first on Navatelangana.
