వేముల ఎల్లయ్య రాసిన నవల ‘కక్క’. ఇది తెలంగాణ మాండలికం వాడుక భాషలో వెలువడిన తొలి దళితవాద నవల అనవచ్చు. ఈ పుస్తకం వచ్చి పాతిక సంవత్సరాలయ్యింది. ఈ నవలలను ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలలో ”లోకల్‌ కాంఫరిషన్స్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌”గా ఎంపిక చేయడం జరిగింది. మన దేశంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా సబ్జెక్ట్‌గా ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని కె.పురుషోత్తం, గీతా రామస్వామి వారు ఇంగ్లీష్‌ లోకి అనువదించారు.కక్క అనే పాత్రదారుడు పటేండ్ల (దొరలు) దగ్గర జీతగానిగా […]

The post సామాజిక జీవన చిత్రణ ‘కక్క’ appeared first on Navatelangana.