ఏప్రిల్‌లో పెరిగిన థాలీ ఖర్చులు క్రిసిల్ రిపోర్ట్‌న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడి ప్లేట్ భోజనం (థాలీ) ఖరీదు ఏప్రిల్ నెలలో మరింత ప్రియమైంది. టమాటా, వంట నూనెలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో ఇంట్లో వండుకునే శాఖాహార, మాంసాహార థాలీల సగటు ఖర్చు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 2శాతం పెరిగిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల టమాటా ఉత్పత్తి 3 నుంచి 4 శాతం క్షీణించింది. దీని ప్రభావంతో […]
The post టమాటా, నూనెలు, గ్యాస్ ధరల సెగ appeared first on Navatelangana.












