బీఆర్‌ఎస్‌ ఆఫీసులు,వాహనాలపై దాడులు తగదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌”అభివద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పరేడ్‌గ్రౌండ్‌ సభలో రాజకీయ విమర్శలు, మత విద్వేషాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమస్యలను ప్రస్తావించాలి’ అని ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ‘బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ హామీని పక్క నబెట్టారు. ఆదిలాబాద్‌ సీసీఐని పునరుద్ధరిం చాల్సింది పోయి […]

The post బీజేపీ దాడులు అప్రజాస్వామికం appeared first on Navatelangana.