హీరో రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ,”ఉప్పెన’ క్లైమాక్స్ చూసినప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, […]
The post ‘పెద్ది’ అద్భుతంగా వచ్చింది appeared first on Navatelangana.










