నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్‌ క్యాంప్స్‌’ ఘనంగా ప్రారంభమయ్యాయి. సెర్ప్‌ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అమలవుతున్న ఈ సమ్మర్‌ క్యాంపుల్లో పెద్ద సంఖ్యలో టీనేజ్‌ బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మే 2 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించబడుతున్న ఈ క్యాంపులు కిశోర బాలికల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సెషన్ల ద్వారా బాలికలకు ఆరోగ్యం, భద్రత, విద్య, జీవన నైపుణ్యాలు (లైఫ్‌ స్కిల్స్‌)పై […]

The post కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్‌ క్యాంప్స్‌’ ప్రారంభం appeared first on Navatelangana.